‘బంగారం’ లాంటి బర్నింగ్‌స్టార్‌ | Bazaar Rowdy Hero Sampoornesh Babu Exclusive Interview | Sakshi
Sakshi News home page

Bazaar Rowdy: బర్నింగ్‌ స్టార్‌ ట్యాగ్‌పై సంపూ ఫీలింగ్‌ ఇది

Published Fri, Aug 20 2021 1:14 PM | Last Updated on Fri, Aug 20 2021 2:05 PM

Bazaar Rowdy Hero Sampoornesh Babu Exclusive Interview - Sakshi

కొలిమి భగ భగలో మండితేనే కదా బంగారం.. ఆభరణం అయ్యేది. వేలమంది పోటీలో ‘ఒక్కఛాన్స్‌’ తనకు దక్కుతుందా? అనే అనుమానాల నడుమే బర్నింగ్‌ స్టార్‌గా తయారయ్యాడు నటుడు సంపూర్ణేష్‌ బాబు. హృదయ కాలేయం, సింగం 123, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో, మరోవైపు సాయాలతో తెలుగు ప్రజల అభిమానం అందుకున్నాడు సంపూర్ణేష్‌ బాబు. ఇంతకీ సంపూలో నటనకు ఇన్‌స్పిరేషన్‌ ఇచ్చింది ఏంటో తెలుసా? ‘ఉపేంద్ర’ సినిమా. త్వరలో బజార్‌ రౌడీ సినిమాతో సంపూ ఆడియొన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా సాక్షి.కామ్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement