saradaga kasepu
-
ఆ పాటకు ఎన్ని కష్టాలు పడ్డానో..!
-
శ్రియతో సరదాగా కాసేపు
-
ఎన్ శంకర్‌తో సరదాగా కాసేపు
-
నవీన్ చంద్రతో సరదాగా కాసేపు
-
మెహ్రీన్‌తో సరదాగా కాసేపు
-
దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో సరదాగా కాసేపు
-
అనిల్ రావిపూడితో సరదాగా కాసేపు
-
నీలకంఠతో సరదాగా కాసేపు
-
టీ రాజేందర్‌తో సరదాగా కాసేపు
-
తాగుబోతు రమేష్‌తో సరదాగా కాసేపు
-
ప్రభాస్ శీనుతో సరదాగా కాసేపు
-
రచయిత జె.కె.భారవితో సరదాగా కాసేపు
-
కమలాకర్‌తో సరదాగా కాసేపు
-
నరేష్‌తో సరదాగా కాసేపు
-
డైరెక్టర్ మారుతితో సరదాగా కాసేపు
-
సాయిధరమ్ తేజ్‌తో సరదాగా కాసేపు
-
సునీల్‌తో సరదాగా కాసేపు
-
విలన్‌గా చేయడానికి రెడీ!
వెండితెరపై విలన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోయిజమ్ చూపించినవాళ్లు తక్కువమందే ఉన్నారు. అలాంటి కొద్ది మంది ఆర్టిస్టుల్లో శ్రీకాంత్ ఒకరు. నెగటివ్ రోల్స్‌లో ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత శ్రీకాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. వరుస విజయాలు అందుకుని, ఫ్యామిలీ హీరోగా మినిమమ్ గ్యారెంటీ మార్కెట్ సాధించుకున్నారు. ‘ఖడ్గం’తో సీరియస్ పోలీసాఫీసర్‌గానూ మెప్పించిన ఈ హీరో ఆ తర్వాత అడపాదడపా ఖాకీ డ్రెస్ వేసుకుంటూ అభిమానుల్ని అలరిస్తున్నారు. తనయుడు రోషన్‌ని ‘నిర్మలా కాన్వెంట్’ ద్వారా హీరోని చేసి, ‘మెంటల్’గా ప్రేక్షకుల ముందుకి వస్తున్న శ్రీకాంత్ మంచి పాత్ర దొరికితే విలన్‌గా దుమ్ము రేపడానికి రెడీ అంటున్నారు. శ్రీకాంత్ సరదా సరదాగా చెప్పిన విశేషాలు ఈ రోజు రాత్రి 7.30 ని.లకు సాక్షి టీవీలో ‘సరదాగా కాసేపు’ స్పెషల్ ఇంటర్వ్యూలో... -
సరదాగా కాసేపు
సాఫ్ట్వేర్ రంగంలో జెండర్ డైవర్సిటీ కోసం మైక్రోసాఫ్ట్ హోస్ట్ చేస్తున్న కోడెస్ ఫర్ విమెన్ కోడర్స్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. విమెన్ టెకీల కోసం మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో నగరానికి చెందిన 84 మంది విమెన్ ప్రోగ్రామింగ్ కోడర్స్ పాల్గొన్నారు. వారి వర్క్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ లైఫ్ అచీవ్మెంట్స్ గురించి అందరితో పంచుకున్నారు. కాసేపు వర్క్ టెన్షన్‌ను పక్కనపెట్టి సందడిగా గడిపారు. బిజినెస్ ఐడియాలనూ పంచుకున్నారు. వీరిలో విజేతలను ఎంపిక చేసి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డెరైక్టర్ అనిల్ బ న్సాలీ తదితరులు హాజరయ్యారు.