Sarojini Naidu Vanita Maha Vidyalaya
-
ఉద్యమంలా డ్రగ్స్ ను నిర్మూలిద్దాం
-
సాహసం మా పథం
నాంపల్లిలోని సరోజినీనాయుడు వనితా మహా విద్యాలయలో మంగళవారం వార్షిక క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ సాహస కృత్యాలు, విన్యాసాలు ప్రదర్శించారు. నృత్యాలతో అలరించారు. చేతులపై మోటార్ సైకిళ్లు నడిపించుకొని అబ్బురపరిచారు. కరాటే ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.