టాటా ప్రాజెక్ట్స్లోరూ.335 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా ప్రాజెక్ట్సెలో టాటా ఆపర్చ్యునిటీస్ ఫండ్ రూ.335 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. టాటా క్యాపిటల్‌కు చెందిన టాటా ఆపర్చునిటీస్ ఫండ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫ్రా కంపెనీ టాటా ప్రాజెక్ట్సెలో ఈ పెట్టుబడి పెట్టింది. ఇది టాటా ఆపర్చ్యునిటీస్ ఫండ్ చేసిన తొలి ఇన్ఫ్రా పెట్టుబడని కంపెనీ పేర్కొంది.