టాటా ప్రాజెక్ట్స్‌లోరూ.335 కోట్ల పెట్టుబడులు | In Tata Projects Rs .335 crore | Sakshi
Sakshi News home page

టాటా ప్రాజెక్ట్స్‌లోరూ.335 కోట్ల పెట్టుబడులు

Published Tue, Jul 28 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

In Tata Projects Rs .335 crore

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా ప్రాజెక్ట్సెలో టాటా ఆపర్చ్యునిటీస్ ఫండ్ రూ.335 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. టాటా క్యాపిటల్‌కు చెందిన టాటా ఆపర్చునిటీస్ ఫండ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్‌ఫ్రా కంపెనీ టాటా ప్రాజెక్ట్సెలో ఈ పెట్టుబడి పెట్టింది. ఇది టాటా ఆపర్చ్యునిటీస్ ఫండ్ చేసిన తొలి ఇన్‌ఫ్రా పెట్టుబడని కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement