ధోనికి తొమ్మిది... నాకు రెండున్నర
ఆటగాడిగా, కీపర్‌గా ధోని నిర్దేశించిన ప్రమాణాలను అందుకోవడం మరే వికెట్ కీపర్‌కూ సాధ్యం కాదని టెస్టు క్రికెటర్ సాహా అన్నాడు. ధోని పదికి తొమ్మిది పాయింట్లు సాధిస్తే... తాను ఇప్పటికి రెండున్నర పాయింట్లు మాత్రమే సాధించానని అభిప్రాయపడ్డాడు.
ధోని నీడలోంచి బయటకు రావడానికి చాలా గొప్ప ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుందన్నాడు.