వందే సంస్కృత భారతీమ్‌ | - | Sakshi
Sakshi News home page

వందే సంస్కృత భారతీమ్‌

Published Sun, Aug 18 2024 11:44 PM | Last Updated on Sun, Aug 18 2024 11:44 PM

-

భాషాసు ముఖ్య మధుర

దివ్య గీర్వాణ భారతి !

తస్మాది కావ్యం మధురం

తస్మాదపి సుభాషితం!

పద్మాసన ప్రియాం దేవీం

వీణా పుస్తక ధారిణీం!

జననీం సర్వవిద్యానాం

ప్రపంచంలో ఉన్న వేల భాషలలో సంస్కృతం ప్రాచీనమైనది. సాహిత్య పరంగా, సౌందర్యపరంగా, వాంగ్మయ వైశాల్యపరంగా, శబ్ద సంపదగా ఏ దృష్టితో చూసినా దీనిని మించిన భాష మరొకటి లేదు. భారతీయులు దీనిని చూసి గర్వించాలి. సరళంగా స్పష్టంగా నేర్చుకోదగిన భాష సంస్కృతం. అభ్యసించేలా కృషి చేద్దాం! రాబోయే తరాలకు అలవాటు చేద్దాం.

– రాజనాల రాజేశ్వరి, సంస్కృతశాఖ, శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement