వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది.
గురువారం: 5:10
బుధవారం: 6:21
ఇంటింటా డ్రమ్ములతో కూడిన ఈ చిత్రం పట్టణంలోని సర్వేనంబర్ 170 కాలనీలోనిది. ఈ కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపడుతుండటంతో పైపులైన్ పగిలి నీటి సరఫరా నిలిచింది. దీంతో కాలనీకి ట్యాంకర్ నీరే దిక్కయింది. నిత్యం రెండు ట్యాంకర్లతో 18 ట్రిప్పుల్లో సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని స్థానికులు డ్రమ్ముల్లో నిలువ చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment