
వాతావరణం
మధ్యాహ్నం ఎండతీవ్రత పెరగనుంది. వడగాలులు వీస్తాయి. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది.
ఇక్కడ
కనిపిస్తున్నది
నార్నూర్
మండలంలోని
పొలాల్లో గల బోర్‌వెల్
వద్ద ఉపాధి హామీ నిధులతో చేపట్టిన బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్. వర్షపునీటిని సంరక్షించి బోర్‌వెల్‌లో నీటిమట్టం
పెరిగేందుకు దోహదపడేలా
నిర్మిస్తున్నారిలా.