ఏ భోజనమైనా హీరోగా నిలిచేది–చట్నీ !! | Buy Morphy Richards Brut Mixer Grinder at Best Price | Sakshi
Sakshi News home page

ఏ భోజనమైనా హీరోగా నిలిచేది–చట్నీ !!

Published Wed, Oct 20 2021 1:18 PM | Last Updated on Wed, Oct 20 2021 1:35 PM

morphy richards grinder - Sakshi

మార్ఫీ రిచర్డ్స్‌ బ్రూట్‌ మిక్సర్‌ గ్రైండర్‌తో అద్భుతమైన చట్నీ తయారుచేయండి. మీ అభిమాన రెస్టారెంట్లు మీరు అభిమానించే డిషెస్‌ను ఎప్పుడూ మీరు అభిమానించే రుచితోనే వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది  కదూ ! కానీ, మీరు అభిమానించే డిషెస్‌తో పాటుగా అందించే చట్నీలను అపరిమితంగా అందిస్తే ఆ ఆనందం ద్విగుణీకృతమూ అవుతుంది. కాదంటారా ? ప్రామాణికమైన దక్షిణ భారతీయ వంటకమేదీ కూడా ఓ గిన్నెడు చట్నీ తోడు లేకుండా సంపూర్ణం కాదు. ఈ చట్నీలలోనూ  కోకోనట్‌ థువాయల్‌ , పల్లీ చట్నీ, అల్లం పచ్చడి, టమోటా చట్నీ, ఈ జాబితా ఇలా వెళ్తూనే ఉంటుంది !  ఇంతగా మన అభిరుచులలో భాగమైన చట్నీని సైడ్‌ డిష్‌గా పేర్కొనడం సమంజసమేనా? మీరు చట్నీ రుచి చూసిన ప్రతిసారీ, ఈ రెస్టారెంట్‌ వాళ్లు ఇంత చక్కగా ఈ చట్నీని ప్రతిసారీ ఎలా తయారుచేస్తారని ఆశ్చర్యపోవచ్చు  ! అదీ, ఎంతటి కఠినమైన పదార్థాలు ఉన్నప్పటికీ ఆదర్శవంతమైన స్ధిరత్వం మాత్రం కనిపిస్తూనే ఉంటుంది.

వాస్తవానికి రెస్టారెంట్‌ చెఫ్‌ల యొక్క రెసిపీ  మరియు నైపుణ్యంకు తప్పనిసరిగా విలువను అందించాల్సిందే కానీ, చాలాసార్లు సరైన కిచెన్‌ అప్లయెన్సెస్‌ వాడితే మాత్రమే ఆ వంటకాల రుచిపరంగానూ వైవిధ్యత కనిపిస్తుంది. అద్భుతమైన చట్నీ తయారు  చేయాలంటే, సరైన పదార్ధాలు వాడటంతో పాటుగా తగిన మొత్తంలో నీరు, అంతే రీతిలో స్పైసెస్‌, హెర్బ్స్‌ వాడాల్సి ఉంటుంది. వాటితో పాటుగా ఖచ్చితమైన మిక్సర్‌ గ్రైండర్‌ అత్యంత కీలకమైన పాత్రనూ పోషిస్తుంది. ఎందుకంటే చట్నీ కోసం ఎంచుకున్న పదార్థాలన్నీ సరిగా కలిపేది అదే ! దక్షిణ భారతీయ వంటకాలలో గ్రైండింగ్‌ కు ప్రత్యేకమైన. , శక్తివంతమైన మోటర్‌ మరియు బలమైన, మందపాటి బ్లేడ్స్‌ కావాల్సి ఉంటుంది. కొబ్బరి, ఉల్లి లేదా టమోటా.... ఇలా మీరు ఏది ఎంచుకున్నా అద్భుతాలనే అందిస్తుంది.  ఒకవేళ మీరు విభిన్నమైన  వంటకాల రుచి చూడాలనుకుంటూ, ప్రతి సారీ స్థిరంగా అద్భుతమైన రుచిని మాత్రమే పొందాలనుకుంటే, కుదరదు కదా అని నిరుత్సాహ పడవద్దు. ఎందుకంటే మీకోసం మేము ఒకటి తీసుకువచ్చాం !

మేము ఇటీవలనే నూతనంగా  మార్ఫీ రిచార్డ్స్‌ బ్రూట్‌ మిక్సర్‌ గ్రైండర్‌ను  తీసుకువచ్చాం. ఇది అత్యంత కఠినమైన పదార్థాలను సైతం నలగ్గొట్టి మీరు కోరుకునే చట్నీ అందిస్తుంది. మార్కెట్‌లో అందుబాటులోని అత్యుత్తమ ఆఫరింగ్స్‌లో ఒకటిగా, అత్యున్నత శ్రేణి ఫినీష్‌, అత్యద్భుతమైన నాణ్యత కలిగిన రొటేటరీ మోటర్‌ చక్కటి స్పిన్‌ అందిస్తుంది. గాలి జొరబడని జార్లు మరియు లిడ్లు అత్యంత సౌకర్యవంతమైన రీతిలో వంట ప్రక్రియను మారుస్తుంది. అత్యుత్తమ మిక్సర్‌  గ్రైండర్‌ సహాయంతో మీ మొత్తం భోజనంలో చట్నీ హీరోగా ఈ విధంగా నిలుస్తుంది. ఎలాంటి దక్షిణ భారతీయ వంటకమైనా, అంటే అవైల్‌, ఎర్రిసెరీ, పొరియాల్‌, కొబ్బరి చట్నీ మరియు మరెన్నో డిషెస్‌కు అత్యంత కఠినమైన పదార్ధాలు కావాల్సి ఉంటుంది. వీటిని మెత్తగా నలగ్గొట్టాల్సిన అవసరమూ ఉంది. ఈ మిక్సర్‌ గ్రైండర్‌ అత్యత్తమ సహచరునిగా మీ వంటగదిలో నిలుస్తుంది. దీనిలో శక్తివంతమైన కాపర్‌ మోటర్‌ మరియు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌బ్లేడ్స్‌ ఉన్నాయి. వినూత్నమైన చెక్క ఫినీష్‌ కలిగిన ఈ మోడల్‌ , మార్కెట్‌లో లభ్యమవుతున్న ఇతర మోడల్స్‌తో పోలిస్తే విభిన్నంగా ఉండటంతో పాటుగా ఆధునిక భారతీయ వంటగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన సాధనంగా నిలుస్తుంది. ఇటీవలనే సుప్రసిద్ధ నటి

అమలాపౌల్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో దీని గురించి వెల్లడించారు. అంతేకాదు ఆమె ఓ కోడ్‌ AMALAPAUL10 అంటూ ఆఫర్‌ చేశారు. దీనిని Morphy Richards India వద్ద అప్లయ్‌ చేస్తే ఏదైనా మార్ఫీ రిచార్డ్స్‌ మిక్సర్‌ గ్రైండర్‌ కొనుగోలుపై 10% రాయితీని పొందవచ్చు. ఇప్పుడు మీరు సైతం ఆధీకృతమైనప్పటికీ, రెస్టారెంట్‌ తరహా ఆహారాన్ని ఇంటి వద్ద సృష్టించవచ్చు. అందువల్ల, ఇంకోసారి ఎప్పుడైనా మీకు ఈ రెస్టారెంట్లు తమ చట్నీలను అద్భుతంగా ఎలా తయారుచేస్తాయని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే,  మార్చీ రిచార్డ్స్‌ బ్రూట్‌ మిక్సర్‌ గ్రైండర్‌ రూపంలో మీకు సమాధానం లభించింది!  (అడ్వర్టోరియల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement