శ్రీవారి సర్వ దర్శనానికి 30 గంటలు | 30 hours for TTD Srivari Sarva Darshanam Andhra Pradesh | Sakshi
Sakshi News home page

శ్రీవారి సర్వ దర్శనానికి 30 గంటలు

Published Fri, Nov 18 2022 5:39 AM | Last Updated on Fri, Nov 18 2022 7:43 AM

30 hours for TTD Srivari Sarva Darshanam Andhra Pradesh - Sakshi

తిరుమల: తిరుమలలో 25 క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వ దర్శన టోకెన్లు లేని వారికి 30 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 74,412 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 27,626 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.27 కోట్లు వేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement