సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సీజే అరూప్ గోస్వామి జాతీయ జెండా ఆవిష్కరించారు.
శాసనసభలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్ తమ్మినేని
శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలిలో ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఏపీ సచివాలయంలో స్పెషల్ సీఎస్ సతీష్‌చంద్ర జాతీయ జెండా ఎగురవేశారు.
Comments
Please login to add a commentAdd a comment