
సాక్షి, అమరావతి: ఏపీలో పలు సబ్‌రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేసింది. ఏసీబీ 14400 కాల్ సెంటర్, యాప్‌కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీలు చెపట్టింది.
బద్వేల్, తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, తుని, నర్సాపురం, కందుకూరు, మేడికొండూరు, గుంటూరు, జలమూరు ఎమ్మార్వో ఆఫీసు, శ్రీకాకుళంలో ఏసీబీ ఆకస్మిక సోదాలు నిర్వహించింది.
చదవండి: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్-3 జిల్లాలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment