Andhra Pradesh Cabinet Meeting Today - Sakshi
Sakshi News home page

ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ

Published Fri, Jun 24 2022 8:04 AM | Last Updated on Fri, Jun 24 2022 3:50 PM

Andhra Pradesh Cabinet Meet Today - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్పు ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement