Andhra Pradesh: 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం | Andhra Pradesh Cabinet Meeting Will Held On 20 May | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Published Mon, May 17 2021 10:44 PM | Last Updated on Tue, May 18 2021 10:52 AM

Andhra Pradesh Cabinet Meeting Will Held On 20 May - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 20న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 8.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడి ఏపీ సెక్రటేరియట్‌ మొదటి బ్లాక్‌లోని మీటింగ్‌ హాల్లో ఈ సమావేశం జరుగుతుంది. 2021–2022 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement