ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు | AP Assembly Session From November 18th | Sakshi
Sakshi News home page

ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Published Wed, Nov 10 2021 6:55 PM | Last Updated on Wed, Nov 10 2021 7:02 PM

AP Assembly Session From November 18th - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 18న ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement