ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు | AP Assembly Sessions Start From September 15th | Sakshi
Sakshi News home page

AP Assembly: ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Published Sat, Sep 10 2022 7:45 AM | Last Updated on Sat, Sep 10 2022 8:37 AM

AP Assembly Sessions Start From September 15th - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది.
చదవండి: ‘మనసానమః’ దర్శకుడికి సీఎం జగన్‌ ప్రశంసలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement