AP CM YS Jagan Blessings To Newly Married Bride And Groom - Sakshi
Sakshi News home page

CM Jagan: వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Published Wed, Jun 8 2022 8:25 AM | Last Updated on Wed, Jun 8 2022 10:05 AM

AP CM YS Jagan Blessings to Newly Married Bride and Groom - Sakshi

సాక్షి,అమరావతి: అమలాపురం వైఎస్సార్‌సీపీ నేత వంటెద్దు వెంకన్నాయుడు కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. మంగళవారం విజయవాడ ఎ–కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వరుడు సురేంద్ర నాయుడు, వధువు ప్రత్యూషలను సీఎం జగన్‌ ఆశీర్వదించారు.

చదవండి: (ముస్లిం మైనారిటీలకు అండగా సీఎం వైఎస్‌ జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement