12న సామర్లకోటకు సీఎం జగన్‌ | AP CM YS Jagan Kakinada Samalkota Tour Details | Sakshi
Sakshi News home page

జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం.. 12న సామర్లకోటకు సీఎం జగన్‌

Published Tue, Oct 10 2023 7:07 PM | Last Updated on Tue, Oct 10 2023 7:08 PM

AP CM YS Jagan Kakinada Samalkota Tour Details - Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 12వ తేదీన కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. సామర్లకోటలో జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడి ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement