AP CM YS Jagan To Visit Visakhapatnam On 19th April To Meet Haryana CM Manohar Lal - Sakshi
Sakshi News home page

CM YS Jagan: విశాఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

Published Mon, Apr 18 2022 2:48 PM | Last Updated on Mon, Apr 18 2022 3:43 PM

AP CM YS Jagan To Visit Visakhapatnam 19th April - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటల 25 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 11గంటల 05 నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడినుంచి 11గంటల 50 నిమిషాలకు రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

చదవండి: (శ్రీశారదా పీఠాన్ని సందర్శించిన హరియాణా సీఎం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement