AP: ఒక్క​ క్లిక్‌తో ఎడ్‌సెట్‌ ఫలితాలు AP EDcet 2024 Results Released | Sakshi
Sakshi News home page

AP: ఒక్క​ క్లిక్‌తో ఎడ్‌సెట్‌ ఫలితాలు

Published Thu, Jun 27 2024 12:13 PM | Last Updated on Thu, Jun 27 2024 12:58 PM

AP  EDcet 2024 Results Released

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి.  ఒక్క క్లిక్‌తో ఫలితాలు చూసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌)–2024 ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. బీఈడీ, బీఈడీ(స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. 11384 మంది ఈ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి తరపున విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎడ్‌ సెట్ నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement