ఏపీకి పర్యాటక రంగంలో 2 అవార్డులు | AP Got Two Awards From Tourism Travel Association In Tourism | Sakshi

ఏపీకి పర్యాటక రంగంలో 2 అవార్డులు

Sep 28 2021 5:48 PM | Updated on Sep 28 2021 6:23 PM

AP Got Two Awards From Tourism Travel Association In Tourism - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పర్యాటక రంగంలో రెండు అవార్డులను సొంతం చేసుకుందని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్‌ రజత్ భార్గవ తెలిపారు. టూరిజం ట్రావెల్ అసోసియేషన్ ఈ అవార్డులను ప్రకటించినట్లు పేర్కొన్నారు. బెస్ట్ టూరిజం పాలసీగా ఏపీ పాలసీకి అవార్డు దక్కిందని తెలిపారు. అదేవిధంగా బెస్ట్‌ టూరిజం ప్లేస్‌గా విశాఖపట్నం అవార్డు పొంతం చేసుకుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement