ఆ ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు | AP Government Special orders Distribution Daily Necessities Flood Affected Districts | Sakshi
Sakshi News home page

ఆ ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు

Published Sun, Nov 21 2021 4:07 PM | Last Updated on Sun, Nov 21 2021 4:15 PM

AP Government Special orders Distribution Daily Necessities Flood Affected Districts - Sakshi

సాక్షి, విజయవాడ: వరద ప్రభావిత జిల్లాల్లో నిత్యవసరాల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరద బారిన పడిన కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయనున్నారు. వీటన్నిటిని కూడా బాధితులకు  ఉచితంగా అందించనున్నారు. 

చదవండి: (మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement