తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి | AP Govt Appoints chevireddy mohithreddy As TUDA Chairman | Sakshi
Sakshi News home page

తుడా కొత్త ఛైర్మన్‌గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

Published Mon, Aug 14 2023 9:26 PM | Last Updated on Mon, Aug 14 2023 9:27 PM

AP Govt Appoints chevireddy mohithreddy As TUDA Chairman - Sakshi

సాక్షి, తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(తుడా) ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement