హైకోర్టులో రిట్‌ అప్పీల్‌ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం | AP Govt Writ Petition In AP High Court Over Housing Scheme | Sakshi
Sakshi News home page

హైకోర్టులో రిట్‌ అప్పీల్‌ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

Published Tue, Oct 12 2021 12:01 PM | Last Updated on Tue, Oct 12 2021 12:08 PM

AP Govt Writ Petition In AP High Court Over Housing Scheme - Sakshi

సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల పథకంపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ఏపీ ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. రిట్‌ అప్పీల్ విచారణపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం కోసం న్యాయమూర్తులు పంపారు. ఈనెల 20న ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement