‘లెడ్‌ స్థాయిని తగ్గించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి’ | AP HC Says Take Actions On Lead Levels In Amara Raja Batteries Factory | Sakshi
Sakshi News home page

‘లెడ్‌ స్థాయిని తగ్గించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి’

Published Mon, Jul 12 2021 9:13 PM | Last Updated on Mon, Jul 12 2021 9:20 PM

AP HC Says Take Actions On Lead Levels In Amara Raja Batteries Factory - Sakshi

సాక్షి, అమరావతి: అమర్‌రాజా బ్యాటరీస్‌ ఫ్యాక్టరీలో లెడ్‌ స్థాయిని తగ్గించేలా వెంటనే యాజమాన్యం చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అమర్‌రాజా బ్యాటరీస్‌ ఫ్యాక్టరీలో కాలుష్యం, పీసీబీ ఆదేశాలపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా.. అమర్‌రాజా బ్యాటరీస్‌ ఫ్యాక్టరీ వల్ల ప్రమాదకరస్థాయిలో లెడ్‌ ఉందని పేర్కొంది. గాలిలో, నీటిలో, భూమిలో లెడ్‌ ఉందని, దాన్ని తగ్గించకపోతే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు తేల్చిచెప్పింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement