గ్రూప్‌-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ | AP High Court Refuses to Withhold Group-1 Interview | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

Published Wed, Jun 15 2022 11:18 AM | Last Updated on Wed, Jun 15 2022 11:22 AM

AP High Court Refuses to Withhold Group-1 Interview - Sakshi

సాక్షి, అమరావతి: గ్రూప్‌-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 15 నుంచి 29 వరకు యధాతథంగా ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు నియమకాలు కూడా జరుపుకోవచ్చు. అయితే నియామకాలు ఈ వ్యాజ్యాల్లో కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి. పిటిషనర్ల సమాధాన పత్రాలను, మార్కుల వివరాలను సీల్డ్‌ కవర్లో కోర్టు ముందుంచాలని హైకోర్టు సర్వీస్‌ కమిషన్‌కి ఆదేశాలు జారీ చేసింది. 

చదవండి: (ప్రతీ దానికి పిల్‌ ఏంటి!?.. టీడీపీ ఎమ్మెల్యేకు ఏపీ హైకోర్టు చీవాట్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement