ఏయూక్యాంపస్(విశాఖ): రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని కన్వీనర్ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. వివరాలను www.sche.ap.gov.in/icet వెబ్‌సైట్‌లో పొందొచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment