
సాక్షి, అమరావతి: పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మెప్మా సంస్థకు జాతీయస్థాయి స్పార్క్ ర్యాంకింగ్‌లో మొదటి స్థానం లభించింది. దీనదయాళ్ అంత్యోదయ అమలులో మెప్మా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొదటి స్థానం ప్రకటించింది.
కేరళలో మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మికి స్థానిక స్వపరిపాలన మంత్రి ఎంబీ రాజేష్ చేతుల మీదగా అవార్డు ప్రదానం చేశారు.