AP Minister Perni Nani Meet Mohan Babu: నటుడు మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్ని నాని - Sakshi
Sakshi News home page

నటుడు మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్ని నాని

Published Fri, Feb 11 2022 2:38 PM | Last Updated on Fri, Feb 11 2022 8:07 PM

AP Minister Perni Nani Meet Cine Actor Mohan Babu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటుడు మోహన్‌బాబును మంత్రి పేర్ని నాని మర్యాద పూర్వకంగా హైదరాబాద్‌లో శుక్రవారం కలిశారు. మోహన్‌బాబు ఆహ్వానం మేరకు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రస్తావనకు వచ్చాయి. 
చదవండి: సినిమాకు మంచి రోజులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement