ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నంలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(ఏపీఈపీడీసీఎల్).. ఎనర్జీ అసిస్టెంట్లు(జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
► పోస్టులు: ఎనర్జీ అసిస్టెంట్లు(జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్ 2)
► మొత్తం పోస్టుల సంఖ్య: 398
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 30.08.2021
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.09.2021
► వెబ్‌సైట్: https://apeasternpower.com
ఏపీఈపీడీసీఎల్, విశాఖపట్నంలో 398 జూనియర్ లైన్‌మెన్‌లు
Published Mon, Aug 30 2021 3:27 PM | Last Updated on Mon, Aug 30 2021 3:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment