![AR Constable Affair With A Woman Caught At Raidurgam - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/12/2.jpg.webp?itok=YZ_wW-pU)
సాక్షి, అనంతపూర్: హోటల్ గదిలో ఏఆర్ కానిస్టేబుల్ బాగోతం బయటపడింది. ఏఆర్ కానిస్టేబుల్ మరో మహిళతో హోటల్ గదిలో ఉండగా.. సదరు మహిళ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్యూటిషిషన్‌గా పనిచేస్తున్నానంటూ తన భార్య ఏఆర్ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మహిళ భర్త ఆరోపించాడు. భార్య ప్రవర్తనపై పోలీసుల వద్ద వాపోయాడు. ఏర్ కానిస్టేబుల్‌ని, మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు.
(చదవండి: క్యాంపస్‌లోనే మహిళపై లైంగిక దాడి)
Comments
Please login to add a commentAdd a comment