MP Goddeti Madhavi: ఎంపీ అయినా రైతే! | Araku MP Goddeti Madhavi Farming in Her Agricultural Land at Koyyuru | Sakshi
Sakshi News home page

MP Goddeti Madhavi: ఎంపీ అయినా రైతే!

Published Sat, Jan 1 2022 1:15 PM | Last Updated on Sat, Jan 1 2022 3:35 PM

Araku MP Goddeti Madhavi Farming in Her Agricultural Land at Koyyuru - Sakshi

సాక్షి, కొయ్యూరు (విశాఖపట్నం): వరి నూర్పిడి అనంతరం రాశిగా పోసిన ధాన్యాన్ని బస్తాలోకి ఎత్తుతోంది ఎవరో గమనించారా? ఇంకెవరు.. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి. సహజంగానే ఆమె ఎలాంటి అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా సాదాసీదాగా ఉంటారు. శరభన్నపాలెంలో శుక్రవారం వారి పొలంలో వరి నూర్పిడి చేశారు. ఆ పనుల్లో ఎంపీతో పాటు, ఆమె భర్త శివప్రసాద్‌లు పాలుపంచుకున్నారు.     

చదవండి: (ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులే: సీఎం జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement