ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు | Atchannaidu Appointed as a TDP President for AP - Sakshi
Sakshi News home page

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

Published Mon, Oct 19 2020 12:43 PM | Last Updated on Mon, Oct 19 2020 5:35 PM

Atchannaidu Appointed As TDP Andhra Pradesh State President - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును నియమించారు. ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడు నూతనంగా నియమితులయ్యారు. ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి నారా లోకేష్‌ నియమితులయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement