![Case File Against Kiran Royal In Sv University](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/kiran%20royal.jpg.webp?itok=OVJvypiI)
తిరుపతి,సాక్షి : తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్‌పై ఎస్వీ యూనివర్సిటీలో కేసు నమోదైంది. బాధితురాలు లక్ష్మి ఈనెల 9న ఎస్‌వీ యూనివర్సిటీలో కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు తాజాగా, ఎస్‌వీ యూనివర్సిటీ సీఐ రామయ్య ఎఫ్.ఐ .ఆర్ 22/2025. కింద 420,417,506 ఐపీసీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ యాక్ట్ కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. నమ్మించి మాయ మాటలు చెప్పి మోసం చేయడంతో పాటు,చంపేస్తానంటూ బెదిరించాడని బాధితురాలు లక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment