
సాక్షి, చిత్తూరు : కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శాంతిపురంలో ఉపాధి హామీ ఏపిఓ అశోక్ రెడ్డిని చితకబాదారు. ఆఫీసులోని కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇదేంటని ప్రశ్నించిన ఎంపిడిఓ చెన్నయ్య మీద చంద్రబాబు పిఏ మనోహర్ చేయి చేసుకున్నాడు. టీడీపీ నేతల తీరుపై ఎంపిడిఓ చెన్నయ్య, ఏపీఓ అశోక్ రెడ్డిలు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటనలో 11మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక టీడీపీ నేతల దాడిని వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ భరత్ తీవ్రంగా ఖండించారు. (రఘురామరాజు సెక్యూరిటీ తొలగించండి)
Comments
Please login to add a commentAdd a comment