CM YS Jagan birthday celebrations held grandly at Tadepalli camp office - Sakshi
Sakshi News home page

CM YS Jagan Birthday: క్యాంప్‌ కార్యాలయంలో బర్త్‌డే వేడుకలు.. కేక్‌ కట్‌ చేసిన సీఎం జగన్‌

Dec 21 2022 12:23 PM | Updated on Dec 22 2022 1:09 PM

CM Jagan Birthday Celebrations At Tadepalli Camp Office - Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్‌ను వేద పండితులు ఆశీర్వదించారు. సీఎంతో కేక్‌ కట్‌ చేయించిన మంత్రులు.. శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌కు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు బర్త్‌డే విషెస్‌ చెప్పారు.

సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలతో­పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్న­దానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు.


చదవండి: మేన‌మామ‌ సీఎం జగన్‌కు చిన్నారుల ప్రత్యేక శుభాకాంక్ష‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement