కేసులు ఎత్తివేయాలని ఏపీ సీఎం నిర్ణయం | CM Jagan Decided To Remove Cases On Farmers | Sakshi
Sakshi News home page

కేసులు ఎత్తివేయాలని ఏపీ సీఎం నిర్ణయం

Published Mon, Sep 21 2020 9:37 PM | Last Updated on Mon, Sep 21 2020 10:14 PM

CM Jagan Decided To Remove Cases On Farmers - Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలో రైతులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సంగంలో రైతులు ధర్నా చేశారు. రైతులపై పోలీసులు కోవిడ్‌(కరోనా) నిబంధన ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు. ఈ సాయంత్రం సీఎం జగన్ దృష్టికి రైతుల కేసుల వ్యవహారం రావడంతో, తక్షణం స్పందించిన సీఎం జగన్‌ రైతులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement