వైఎస్‌ జగన్‌: ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి సీఎం పరామర్శ | YS Jagan Calls and Consoles MLS Kotamreddy Sridhar Reddy Over He Tested Covid-19 Positive - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి సీఎం జగన్‌ పరామర్శ

Published Mon, Sep 14 2020 10:45 AM | Last Updated on Mon, Sep 14 2020 11:46 AM

CM YS Jaganmohan Reddy Consoles MLA Kotamreddy Sridharreddy - Sakshi

నెల్లూరు :  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఫోన్‌లో పరామర్శించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసుకున్న సీఎం ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నెల్లూరులో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీధర్‌రెడ్డి చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement