నేడు గవర్నర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ | CM Jagan meeting with Governor Biswabhusan Harichandan today | Sakshi
Sakshi News home page

నేడు గవర్నర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

Published Mon, Jun 14 2021 4:01 AM | Last Updated on Mon, Jun 14 2021 12:08 PM

CM Jagan meeting with Governor Biswabhusan Harichandan today - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీకానున్నారు. రాజ్‌భవన్‌కు సాయంత్రం ఐదు గంటలకు వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు.
చదవండి: జమ్మూలో వైభవంగా శ్రీవారి ఆలయానికి భూమి పూజ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement