యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్‌ | CM Jagan pays Floral tributes to Yogi Vemana Birth Anniversary | Sakshi
Sakshi News home page

యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్‌

Published Thu, Jan 19 2023 11:55 AM | Last Updated on Thu, Jan 19 2023 12:56 PM

CM Jagan pays Floral tributes to Yogi Vemana Birth Anniversary - Sakshi

సాక్షి, తాడేపల్లి: యోగి వేమన జయంతి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

కాగా, యోగి వేమన జయంతిని ప్రతి ఏటా జనవరి 19న అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జీవో కూడా జారీ చేసింది. 

చదవండి: (ఆ పదవి నాకు ఇవ్వాలి.. అప్పుడు పోలీసుల సంగతి చెప్తా: అయ్యన్న)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement