ఢిల్లీకి సీఎం జగన్‌ | CM Jagan To Visit Delhi On Tuesday | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి సీఎం జగన్‌

Published Mon, Apr 4 2022 10:58 AM | Last Updated on Tue, Apr 5 2022 8:29 AM

CM Jagan To Visit Delhi On Tuesday - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement