నవంబర్‌ 1న సీఎం జగన్‌ విజయవాడ పర్యటన | CM Jagan Visits Vijayawada November 1st Will Participate In YSR Lifetime Achievement Award | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 1న సీఎం జగన్‌ విజయవాడ పర్యటన

Published Sun, Oct 29 2023 2:57 PM | Last Updated on Sun, Oct 29 2023 3:08 PM

CM Jagan Visits Vijayawada November 1st Will Participate In YSR Lifetime Achievement Award - Sakshi

సాక్షి, తాడేపల్లి: నవంబర్‌ 1 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ముఖ్యమంత్రితోపాటు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరుకానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement