
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘నితిన్ గడ్కరీజీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు అతనికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును అనుగ్రహించాలని కోరుకొంటున్నాను’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment