![CM YS Jagan Birthday Wishes To Chandrababu Naidu On Twitter - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/20/CM-YS-Jagan.jpg.webp?itok=222ur7ho)
సాక్షి, తాడేపల్లి: ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబుగారు’ అని ట్వీట్ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు నేడు 73వ ఏట అడుగుపెడుతున్నారు.
Wish you a happy birthday @ncbn garu.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2022
Comments
Please login to add a commentAdd a comment