CM Jagan Attends AP Agriculture Special CS Poonam Malakondaiah Daughter Wedding At Mangalagiri - Sakshi
Sakshi News home page

నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Published Wed, Jun 22 2022 8:01 PM | Last Updated on Thu, Jun 23 2022 9:51 AM

CM YS Jagan Attends Wedding Reception at Mangalagiri Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన ఈ వివాహా రిసెప్షన్‌కు సీఎం జగన్‌ హాజరై నూతన వధూవరులు పల్లవి, కృష్ణతేజలను ఆశీర్వదించారు.

చదవండి: (Divyavani: టీడీపీ నేతలపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement