సాక్షి, అమరావతి: టాలీవుడ్ హీరో నాగార్జునకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు హీరో నాగార్జున 61వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ‘తెలుగు ప్రేక్షకులు అరాధించే అగ్ర హీరో నాగార్జున్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. (గొప్ప భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి: సీఎం జగన్)
Wishing a very happy birthday to one of the most admired actors of Telugu cinema @iamnagarjuna. May God bless you with good health and more success in the years to come.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2020
Comments
Please login to add a commentAdd a comment