విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష | CM YS Jagan Review On Education And Women And Child Welfare | Sakshi
Sakshi News home page

విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష

Published Thu, May 27 2021 12:00 PM | Last Updated on Thu, May 27 2021 12:08 PM

CM YS Jagan Review On Education And Women And Child Welfare - Sakshi

సాక్షి, అమరావతి: విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: అర్చకులపై ఏపీ సర్కార్‌ వరాల జల్లు..
శరణ్య.. నువ్వు డాక్టర్‌ కావాలమ్మా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement