సాక్షి, తాడేపల్లి: కోవిడ్ నివారణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం చేపట్టారు. 350 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌ను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. మెడికల్ ఆక్సిజన్ విషయంలో రాష్ట్రానికి స్వయం సమృద్ధి వస్తుందన్నారు. ఈ సమీక్షకు మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సహా ఇతర అధికారులు హాజరయ్యారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతంపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. కేసుల తగ్గుదల, కర్ఫ్యూ కొనసాగింపు, సడలింపులపై సమావేశంలో చర్చించారు.
కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష
Published Fri, Jun 18 2021 11:41 AM | Last Updated on Fri, Jun 18 2021 3:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment