ఈనెల 14న భీమవరం వెళ్లనున్న సీఎం జగన్‌ | CM YS Jagan Visits Bhimavaram On August 14th | Sakshi
Sakshi News home page

ఈనెల 14న భీమవరం వెళ్లనున్న సీఎం జగన్‌

Published Tue, Aug 10 2021 6:07 PM | Last Updated on Tue, Aug 10 2021 6:08 PM

CM YS Jagan Visits Bhimavaram On August 14th - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 14వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరానికి వెళ్లనున్నారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement